JC Prabhakar Reddy: చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి

JC Prabhakar Reddy: తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ రెండే మిత్రపక్షాలే

Update: 2023-12-04 09:39 GMT

JC Prabhakar Reddy: చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి

JC Prabhakar Reddy: ఏపీలో ఎవరు బ్రహ్మాండంగా పనిచేస్తారో వారికే మా మద్దతు ఉంటుందని, పార్టీ పరంగా మేము చూడమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారాయన.. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడే రాజకీయాల్లోకి తెచ్చారని, బాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ రెండు మిత్రపక్షాలేనన్నారు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలు పరిష్కరించడానికి అవకాశం ఏర్పడిందన్నారు.

Tags:    

Similar News