Jagan: మే 9న 'జగనన్నకు చెబుదాం' ప్రారంభం
Jagan: 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
Jagan: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం
Jagan: మే9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తెలిపారు. ఇందు కోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నామని... స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం అన్నారు. నాణ్యమైన సేవలను ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. హెల్ప్ లైన్ కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేప్తే .. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణపై పోలీసులు ఫోకస్ పెట్టాలని జగన్ ఆదేశించారు.