Chandrababu: అబద్ధాల ముఖ్యమంత్రి జగన్
Chandrababu: రైతులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ
Chandrababu: అబద్ధాల ముఖ్యమంత్రి జగన్
Chandrababu: అబద్ధాల ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రైతులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. చేయబోయేది కూడా టీడీపీ పార్టీనే అని తెలిపారు. వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేది టీడీపీ పార్టీనే అంటూ చంద్రబాబు అన్నారు.