Nellore: నెల్లూరులో ప్రకాశం పంతులు విగ్రహానికి నిప్పు
Nellore: మద్రాస్ బస్టాండ్ సమీపంలోని విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
Nellore: నెల్లూరులో ప్రకాశం పంతులు విగ్రహానికి నిప్పు
Nellore: నెల్లూరు పట్టణంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో ప్రకాశం పంతులు విగ్రహానికి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటల్లో సగానికిపైగా ప్రకాశం పంతులు విగ్రహం కాలిపోయింది. సకాలంలో స్పందించిన పోలీసులు మంటలను అదుపుచేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.