YCP: సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
YCP: కర్నూల్ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును ప్రకటించనున్న జగన్
YCP: సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్
YCP: సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సెర్ప్ సీఈవో, మైనార్టీ సంక్షేమ కార్యదర్శిగా ఇంతియాజ్ పనిచేశారు. మరోవైపు కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్‌ను పేరును సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది.