అంబేద్కర్ ను అలా అనలేదు.. వివాదంపై ఎమ్మెల్యే శ్రీదేవి క్లారిటీ
Vundavalli Sridevi: అంబేద్కర్‌ను తాను దూషించలేదని, కావాలనే తనపై దుష్ప్పచారం చేస్తున్నారని అన్నారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
Vundavalli Sridevi: అంబేద్కర్‌ను నేను దూషించలేదు.. కావాలనే తనపై..
Vundavalli Sridevi: అంబేద్కర్‌ను తాను దూషించలేదని, కావాలనే తనపై దుష్ప్పచారం చేస్తున్నారని అన్నారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తాను మాట్లాడిన వ్యాఖ్యలను మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. దీనివల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతినే ఉంటే.. క్షమించాలని అన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.