Konaseema: అమలాపురంలో ఉద్రిక్తత.. ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు
Konaseema: కోనసీమ జిల్లా పేరు మార్చారని ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.
Konaseema: అమలాపురంలో ఉద్రిక్తత.. ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు
Konaseema: కోనసీమ జిల్లా పేరు మార్చారని ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే, జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ విధించగా.. నిరసనకారులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు. అమలాపురం గడియార స్థంభం నుంచి జిల్లా కలెక్టరేట వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసుల పై నిరసనకారులు రాళ్లు రువ్వారు. డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్ మెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.