టీటీడీ గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతున్న హైలెవెల్ సమావేశం.. చిరుత దాడి నేపథ్యంలో..

Tirumala: తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ హైలెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతోంది.

Update: 2023-08-14 10:38 GMT

టీటీడీ గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతున్న హైలెవెల్ సమావేశం.. చిరుత దాడి నేపథ్యంలో.. 

Tirumala: తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ హైలెవెల్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఫారెస్ట్ అధికారులు హాజరయ్యారు. నడక దారిలో చిరుత దాడి దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కూడా సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News