Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Rain Alert: ఎన్టీఆర్ జిల్లాకు మరోసారి రెడ్ అలర్ట్ జారీ
Rains Alert: తెలంగాణలో నేడు భారీ వర్షం? వాతావరణశాఖ ఏం చెబుతోంది?
Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విజయవాడలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. విశాఖ, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు చేశారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావణ శాఖ.