Andhra Pradesh: ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Andhra Pradesh: అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన

Update: 2023-03-16 07:33 GMT

Andhra Pradesh: ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Andhra Pradesh: బంగాళాఖాతంలో రెండు ద్రోణుల ప్రభావంతో ఏపీ వైపు తేమ గాలులు వీస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 19 వరకూ కోస్తా జిల్లాల్లో.. ఇవాళ, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News