Rain Alert: మరో మూడ్రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన
Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
Rain Alert: మరో మూడ్రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల 9న ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే చాన్స్ ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.