Chandrababu: బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ

Chandrababu: IRR అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై సీఐడీ కేసు

Update: 2023-10-16 04:59 GMT

Chandrababu: బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ

Chandrababu: ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీహైకోర్టులో విచారణ జరగనుంది. IRR అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో నేటి వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. IRR కేసులో బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు విచారించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు A-1గా ఉన్నారు.

Tags:    

Similar News