Road Accident: కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Road Accident: సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Road Accident: కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Road Accident: సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించినట్టు వైద్యులు తెలిపారు. తీవ్రమైన గాయాలతో హాస్పిటల్‌కు తీసుకు వచ్చారని అత్యవసర ఐసీయూలో పరీక్షలు నిర్వహించామని డాక్టర్ షఫి వెల్లడించారు. ప్రమాదంలో కత్తి మహేష్ తలకు బలమైన గాయాలు తగలడంతో పాటు ముక్కు, కుడి కన్ను వద్ద ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా ఉందని అన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తామన్నారు.