Kadapa: కేపీ ఉల్లి ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కేపీ ఉల్లిని విదేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారని అన్నారు. దీనితో కేపీ ఉల్లి రైతుల సమస్యలు తీరుతాయని చెప్పారు.

Update: 2020-02-07 07:06 GMT

కడప: జిల్లాలోని మైదుకూరు ప్రాంతంలో పండించే కేపీ ఉల్లిని మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదివేల మెట్రిక్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేస్తారన్నారు. కేపీ ఉల్లిని విదేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారని అన్నారు. దీనితో కేపీ ఉల్లి రైతుల సమస్యలు తీరుతాయని చెప్పారు.


Tags:    

Similar News