Grandhi Srinivas: నారా లోకేష్‌పై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
Grandhi Srinivas: లా అండ్ అర్డర్ సమస్యను సృష్టించాలని చూస్తున్నారు
Grandhi Srinivas: నారా లోకేష్‌పై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
Grandhi Srinivas: నారా లోకేష్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను సైకో అని విమర్శిస్తే జిల్లా దాటి బయటకు వెళ్లావంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర విఫలం కావడంతో కార్యకర్తలను రెచ్చగొట్టి.. లా అండ్ అర్డర్ సమస్యను సృష్టించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.