అనకాపల్లి- తాడి రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Anakapalle: 5 బోగీలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్
అనకాపల్లి- తాడి రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Anakapalle: విశాఖ అనకాపల్లి- తాడి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో.. ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్ పడటంతో.. ఐదు రైళ్లను రద్దు చేశారు. ఈ ఘటనతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడవనుంది.