గాజుల అలంకారణలో విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు

విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు గాజుల అలంకారణలో దర్శనమిస్తున్నారు.

Update: 2025-10-23 10:46 GMT

విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారు గాజుల అలంకారణలో దర్శనమిస్తున్నారు. అర్థరాత్రి 1 గంటల నుంచి అమ్మ వారి దర్శనం ప్రారంభం అవ్వటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం గాజుల అలంకరణ చేయడం అనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు గాజుల అలంకరణలోనే అమ్మ వారు దర్శనం ఇవ్వనున్నారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులు విరాళంగా సమర్పించారు. దీంతో 5 లక్షల గాజులతో అమ్మ వారికి గాజుల అలంకరణ చేశారు. 

Tags:    

Similar News