CBI Investigation: సీబీఐ విచారణకు హాజరైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
CBI Investigation: సోమిరెడ్డి అభియోగాలను రికార్డు చేసుకుంటున్న సీబీఐ అధికారులు
CBI Investigation: సీబీఐ విచారణకు హాజరైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
CBI Investigation: సీబీఐ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. మంత్రి కాకాణిపై కోర్టు కేసులో సోమిరెడ్డి అభియోగాలను చెన్నై సీబీఐ ఎస్పీ నిర్మలదేవి, ఏసీపీ అనంతకృష్ణ రికార్డు చేశారు. మంత్రి కాకాణిపై 2017లో రూరల్ పీఎస్‌లో ఫోర్జరీ కేసు పెట్టారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. మరోవైపు కేసు జిల్లా కోర్టులో నడుస్తుండగా కోర్టులో కీలక పత్రాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో ఫిర్యాదు దారునిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.