Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. లక్ష్మీనారాయణ, ప్రొడ్యూసర్ బన్నీవాస్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, పాండిచ్చేరి ప్రభుత్వ విప్ ఆర్ముగం... వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సినీ ప్రముఖులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు ఆలయ అధికారులు.