ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం... రెండు లారీలు ఢీకొనడంతో చెలరేగిన మంటలు

* మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం... రెండు లారీలలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ మృతి

Update: 2022-12-02 02:13 GMT

ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం... రెండు లారీలు ఢీకొనడంతో చెలరేగిన మంటలు

Fatal Road Accident: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనమయ్యారు. రెండు లారీలలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News