పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
* ఓ వ్యక్తిపై ఏనుగుల గుంపు దాడి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
AP News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వ్యక్తిపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందాడు. బలిజపేట మండలం చెల్లింపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏనుగుల గుంపు దాడితో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపును గ్రామాలను దూరంగా తరలించాలని అధికారులను కోరుతున్నారు.