Parvathipuram Manyam: మన్యం జిల్లా తాలాడలో ఏనుగుల బీభత్సం
Parvathipuram Manyam: ముగ్గురు వ్యక్తులపై గజరాజుల దాడి
Parvathipuram Manyam: మన్యం జిల్లా తాలాడలో ఏనుగుల బీభత్సం
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామంలో ఏనుగులు దాడి చేశాయి. తాలాడ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు పై ఏనుగులు దాడి చేదయం కలకలం రేపింది. ఓ రైతుకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. రైతుకు తీవ్రగాయాలు కావడంతో అీతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్టు తెలిసింది. ఏనుగుల దాడితో తాలాడ గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.