Payyavula Keshav: బల్క్‌గా ఫార్మ్‌ 7 ఇస్తే విచారణ జరిపించాలని.. కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది

Payyavula Keshav: కానీ సునీత ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదు

Update: 2023-12-02 11:17 GMT

Payyavula Keshav: బల్క్‌గా ఫార్మ్‌ 7 ఇస్తే విచారణ జరిపించాలని.. కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది

Payyavula Keshav: ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం మెమో జారీ చేసింది. ఫిజికల్‌గా ఫార్మ్‌ 7 దరఖాస్తులు బల్క్‌గా ఇస్తే తీసుకోకూడదని ఈసీ తెలిపిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. బల్క్‌గా ఫార్మ్‌ 7 ఇస్తే విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. విశ్వేశ్వర రెడ్డి, పరిటాల సునీత ఇద్దరు కలెక్టర్ కి లెటర్ రాస్తే...విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదును మాత్రమే విచారించారు.. కానీ సునీత ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదనిపై ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News