Earthquake in Turkey: టర్కీ, గ్రీస్‌ను కుదిపేసిన భూకంపం!
Earthquake in Turkey: టర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది.
Turkey earthquake (file image)
టర్కీ, గ్రీస్‌ను కుదిపేసిన భూకంపం
టర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. భూకంప ధాటికి ఇజ్మిర్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ ఏర్పడి... సామోస్ ప్రాంతంలోకి సముద్రపు నీరు ముందుకు చొచ్చుకొచ్చింది. సెంట్రల్ మెక్సికోలో భూకంపం ధాటికి నలుగురు చనిపోగా ఫిలిప్పీన్స్‌ను అల్లకల్లోలం చేసింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.