శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి కలకలం.. డ్రోన్ చక్కర్లు
Srisailam: అప్రమత్తమైన దేవస్థానం అధికారులు.. డ్రోన్ ఎగరేసిన వ్యక్తుల కోసం గాలింపు
శ్రీశైలం మహాక్షేత్రంలో అర్ధరాత్రి కలకలం.. డ్రోన్ చక్కర్లు
Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో డ్రోన్ కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో ఆలయ పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, ఆలయ పరిసరాలతో పాటు.. ప్రైవేట్ సత్రాలపై డ్రోన్ తిరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక.. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. డ్రోన్ ఎగరేసినవారిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఇక.. శ్రీశైలం ఆలయంపై డ్రోన్లు ఎగరడం.. పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.