Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హర్బర్ బాధితులకు చెక్కుల పంపిణీ
Visakha Fishing Harbour: కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ ఆధారంగా పరిహరం
Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హర్బర్ బాధితులకు చెక్కుల పంపిణీ
Visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హర్బర్ లో ప్రమాదానికి గురైన బోట్ల యజమానులకు జరిగిన నష్టంలో 80 శాతం రియంబర్స్ మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. నేడు ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారంకు సంబంధించిన చెక్కులను అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 7 కోట్ల 11 లక్షలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే బోట్లపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా కాలిపోగా..18 బోట్లు పాక్షికంగా కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు.