Vangalapudi Anitha: ఎన్డీఏ పాలనలో ఏపీలో అభివృద్ధి
Vangalapudi Anitha: చీరాల ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం
Vangalapudi Anitha: ఎన్డీఏ పాలనలో ఏపీలో అభివృద్ధి
Vangalapudi Anitha: NDA పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో నడవనుందన్నారు హోంమంత్రి అనిత. రాష్ట్రంలో హోంశాఖ అత్యంత వేగంగా పనిచేస్తోందన్నారామె. చీరాల ఘటనలో నిందితులను 36 గంటల్లోపే పట్టుకున్నామని అనిత తెలిపారు. ఇటువంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తామని హోంమంత్రి చెప్పారు.