Heavy Rains: రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
Heavy Rains: రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. ఎల్లుండి వాయుగుండంగా బలపడతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Heavy Rains: రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. ఎల్లుండి వాయుగుండంగా బలపడతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ఉత్తరాంధ్ర, ఒడిస్సాల వద్ద తీరం దాటుతుందని తెలిపారు. దీంతో ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పాటు భారీ వర్షాలు.. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.