Cyclone Ditwa: నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాన్
Cyclone Ditwa: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ బలహీనపడిందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది.
Cyclone Ditwa: నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాన్
Cyclone Ditwa: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ బలహీనపడిందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రా తీరాన పయనిస్తూ.. మరింత బలహీనపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ ఆంధ్రాలో భారీ వర్షాలు.. మిగతా ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.