Narayana: అశోక్‌గజపతిరాజును విమర్శించడం తగదు
Narayana: మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు.
Narayana: అశోక్‌గజపతిరాజును విమర్శించడం తగదు
Narayana: మాజీ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి వాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని విమర్శించారు. నైతిక విలువలు లేకుండా రాజకీయలు చేయకూడదన్నారు. మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును సీపీఐ నారాయణ మర్యదపూర్వకంగా కలిశారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ, వ్యక్తిత్వం చూడాలని వైసీపీ నేతలకు సీపీఐ నారాయణ సూచించారు.