Covid Effect: ఏకాంతంగా సింహద్రినాథుని చందనోత్సవం
Covid Effect: విశాఖ సింహాచలం ఆలయంలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఏకాంతంగా సింహాద్రినాథుని చందనోత్సవం జరుగుతోంది.
Covid Effect: ఏకాంతంగా సింహద్రినాథుని చందనోత్సవం
Covid Effect: విశాఖ సింహాచలం ఆలయంలపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఏకాంతంగా సింహాద్రినాథుని చందనోత్సవం జరుగుతోంది. వరుసగా రెండో ఏడాది భక్తులు లేకుండానే చందనోత్సవం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలతో ఏకాంతంగానే ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా సుగంధ చందనంలో ఉండే స్వామి ఒక్క చందనోత్సంనాడే నిజరూప దర్శనమివ్వనున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం తొలి దర్శనం ఆలయ ధర్మకర్త సంచయిత గజపతికి కల్పించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అవంతి శ్రీనివాసరావు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.