Tulasi Reddy: ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఫైర్
Tulasi Reddy: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి
Tulasi Reddy: ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఫైర్
Tulasi Reddy: ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. మోడీ ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచడం ద్వారా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకాన్ని 27.5 శాతం విధించడం ద్వారా ఒక లీటరుపై 20 రూపాయలు పెరిగిందన్నారు. సన్‌ఫ్లవర్‌పై దిగుమతి సుంకాన్ని13 శాతం నుండి 35.5 శాతానికి పెంచడం ద్వారా ఒక్క లీటర్‌పై 39 రూపాయలు పెరిగిందన్నారు.