AP New Ministers List: ఖరారైన ఏపీ కొత్త మంత్రుల పేర్లు

AP New Ministers List: జోగి రమేష్, పెద్దిరెడ్డి, విడుదల రజిని...

Update: 2022-04-10 07:44 GMT

AP New Ministers List: ఖరారైన ఏపీ కొత్త మంత్రుల పేర్లు

AP New Ministers List: ఏపీ కొత్త మంత్రుల జాబితా విడుదలైంది. జోగి రమేష్, పెద్దిరెడ్డి, విడుదల రజిని, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా.., అదేవిధంగా బొత్స, గుడివాడ అమర్ననాథ్, కాకానితోపాటు వేణుగోపాల్, జయరాం పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News