కోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

Konaseema: అంతర్వేదిలో పల్లె నిద్ర చేసిన కలెక్టర్ హిమాన్సు శుక్లా

Update: 2022-06-29 06:26 GMT

కోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

Konaseema: కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సుడిగాలి పర్యటన చేశారు. అంతర్వేది గ్రామంలో రాత్రి ఆయన పల్లె నిద్ర చేశారు. స్థానికంగా పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకినేటిపల్లి గ్రామంలో కలెక్టర్ హిమాన్సు శుక్లా వరినాట్లు వేశారు. ప్రజలకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాలయాలపై అధికారులతో ఆయన చర్చించారు.

Full View


Tags:    

Similar News