YS Jagan: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ ఫోకస్
YS Jagan: ఇవాళ రీజినల్ కోఆర్డినేటర్లతో భేటీ
YS Jagan: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ ఫోకస్
YS Jagan: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఇవాళ రీజినల్ కోఆర్డినేటర్లతో జగన్ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. పార్టీ బలోపేతం, అసంతృప్తులు, వారి పరిధిలో అమలుపర్చాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అంతర్గత సమస్యలపై సమన్వయకర్తలు సీఎంకు నివేదికలు ఇవ్వనున్నారు. రీజినల్ కోఆర్డినేటర్లు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు.. నూతన కార్యక్రమాలపై చర్చించనున్నారు.