CM Jagan: రేపు గుంటూరులో పర్యటించనున్న సీఎం జగన్

CM Jagan: నల్లపాడులోని లయోలా స్కూల్‌లో కార్యక్రమం

Update: 2023-12-25 10:09 GMT

CM Jagan: రేపు గుంటూరులో పర్యటించనున్న సీఎం జగన్

CM Jagan: గుంటూరులో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం నల్లపాడులోని లయోలా స్కూల్‌లో ప్రారంభించనున్నారు. సీఎం జగన్‌ టూర్ నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News