Jagan: తుపాను బాధిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన
Jagan: తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల ప్రాంతాల్లో సీఎం పర్యటన
Jagan: తుపాను బాధిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన
Jagan: ఏపీ వ్యాప్తంగా మిచౌన్ తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించి పంట నష్టం గురించి తెలుసుకోనున్నారు.