CM Jagan: గుంటూరులో సీఎం జగన్..రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ
CM Jagan: గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఇది
CM Jagan: గుంటూరులో సీఎం జగన్..రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ
CM Jagan: గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా మెగా మేళా ప్రారంభించారు సీఎం జగన్. చుట్టుగుంట సెంటర్‌లో రైతు గ్రూపులకు 2వేల 5 వందల 62 ట్రాక్టర్లు, 100 హార్వెస్టర్ల పంపిణీ చేశారు. ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు 15 లక్షల రూపాయలను కేటాయించామన్నారు. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని తెలిపారు జగన్. రైతులందరికి మంచి జరగాలని కోరుకుంటున్నామన్నారు. అక్టోబర్‌లో 7 లక్షల మందికి లబ్ది జరిగేలా యంత్రసేవా పథకం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా జగన్ తెలియజేశారు.