CM Jagan: ప్రతి అడుగులో అభివృద్ధి.. గతానికి, ప్రస్తుతానికి తేడా గమనించాలి
CM Jagan: కృష్ణ లంకలో కరకట్ట కట్టాలన్న ఆలోచన ఎవరూ చేయలేదు
CM Jagan: ప్రతి అడుగులో అభివృద్ధి.. గతానికి, ప్రస్తుతానికి తేడా గమనించాలి
CM Jagan: గతానికి ప్రస్తుతానికి తేడా గమనించుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ మునిగిపోయేదని... కానీ కరకట్ట కట్టాలన్న ఆలోచన ఎవరూ చేయలేదన్నారు జగన్. అనేక కారణాలతో రెగ్యులరైజేషన్ కాకుండా ఆగిపోయిన 31 వేల 866 పట్టాల సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.