Jagan: ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jagan: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు, ముఖ్య నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం
Jagan: ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jagan: ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముందే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందే ఎన్నికల జరిగాయని.. గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలనుకుంటోందని.. మంత్రులతో సీఎం జగన్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సిద్ధంగా ఉండాలని.. మంత్రులకు, ముఖ్య నాయకులకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది.