CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: చంద్రబాబు అరెస్టుతో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చ
CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహిస్తున్నారు CM జగన్. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు పాల్గొన్నారు. సమీక్షలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదిక ను ప్రదర్శించనున్నారు సీఎం. రానున్న సాధారణ ఎన్నికల సన్నద్ధతపైనా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించనున్నారు సీఎం జగన్.