CM Jagan: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
CM Jagan: పెన్షన్లపై ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి
CM Jagan: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
CM Jagan: పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. అర్హులైనప్పటికీ.. లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ సీఎం జగన్..590కోట్ల 91లక్షల రూపాయలను బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలన్నారు. ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.