CM Jagan: పాతపాటి సర్రాజు పార్థివదేహానికి సీఎం జగన్‌ నివాళులు

CM Jagan: సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్‌

Update: 2023-02-18 12:30 GMT

CM Jagan: పాతపాటి సర్రాజు పార్థివదేహానికి సీఎం జగన్‌ నివాళులు

CM Jagan: పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు సీఎం జగన్‌.

Tags:    

Similar News