కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
*బాల్యవివాహాలు నివారించి...డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గిస్తాం - సీఎం జగన్
కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
CM Jagan: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బాల్యవివాహాలను నివారించడం డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంతో పోలీస్తే అర్హులకు భారీగా ఆర్ధిక సహాయం పెంచామనీ సీఎం జగన్ తెలిపారు.