Vidadala Rajini: న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తిస్థాయిలో గుర్తింపును ఇచ్చారు
Vidadala Rajini: జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం కింద ఆర్థిక సాయం అందిస్తున్నాం
Vidadala Rajini: న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తిస్థాయిలో గుర్తింపును ఇచ్చారు
Vidadala Rajini: న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తిస్థాయిలో గుర్తింపును ఇచ్చారన్నారు మంత్రి విడదల రజిని. గుంటూరులో వైసీపీ లీగల్ సెల్‌తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రజిని.. ప్రభుత్వం న్యాయవాదులకు మద్దతుగా ఉందన్నారు. జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో లాయర్ల కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు రజిని.