CM Jagan: బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బీసీలంటే వెన్నెముక కులాలు
CM Jagan: జయహో బీసీ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు
CM Jagan: బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బీసీలంటే వెన్నెముక కులాలు
CM Jagan: బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదని బీసీలంటే వెన్నముక కులాలని సీఎం జగన్ అన్నారు. నాగరికతకు బీసీలు పట్టుకొమ్మలని అందుకే రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. నాగరికతకు బీసీలు పట్టుకొమ్మలని, ఉన్నత విద్యను దూరం చేయడం వల్లే బీసీలు వెనకబడ్డారని సీఎం జగన్ అన్నారు.
జయహో బీసీ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. బీసీ సబ్ ప్లాన్ తో ఏటా 10వేల కోట్లు ఖర్చు చేశారని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు 114 వాగ్థానాలు ఇచ్చి 10శాతం కూడా అమలు చేయలేదని సీఎం జగన్ అన్నారు.