తాడేపల్లి పార్టీ ఆఫీసులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
Sajjala Ramakrishna Reddy: అధికారం అంటే సేవ చేసే బాధ్యతగా నమ్మిన వ్యక్తి జగన్
తాడేపల్లి పార్టీ ఆఫీసులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ ప్రయాణం మొత్తం ముళ్ల బాటేనన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా జగన్ తట్టుకొని నిలిచారన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని 98 శాతం మ్యానిఫెస్టో అమలు చేశామన్నారు. తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.