Cyclone Montha: మొంథా తుఫాన్ తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Cyclone Montha: మొంథా తుఫాన్ తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంత్రులతో జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2025-10-29 07:08 GMT

Cyclone Montha: మొంథా తుఫాన్ తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష 

Cyclone Montha: మొంథా తుఫాన్ తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంత్రులతో జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే తుఫాన్ నష్టం అంచాలను సిద్ధం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

తుఫాన్‌ను ఎవరూ నిలువరించలేరని కానీ ముందస్తు జాగ్రత్తలతో నష్టాన్ని నివారించుకోవచ్చన్నారు. గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 

Tags:    

Similar News