CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0

CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 జరగనుంది.

Update: 2025-12-05 05:46 GMT

CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 

CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 జరగనుంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. బామినిలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సీఎంతో పాటు మంత్రి లోకేష్ ఉన్నత అధికారులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి 328 మంది బాలురు , 398 మంది బాలికలు హాజరుకానున్నారు. అనంతరం విద్యార్థులు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. అనంతరం పాలకొండలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు.

Tags:    

Similar News