CRDA: సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం
CRDA: ఏపీ సీఎం చంద్రబాబు క్యాపిటర్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీతో రాజధాని నిర్మాణంపై కీలక సమావేశం నిర్వహించారు.
CRDA: సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం
CRDA: ఏపీ సీఎం చంద్రబాబు క్యాపిటర్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీతో రాజధాని నిర్మాణంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై ఆరా తీశారు సీఎం. లోక్‌భవన్ నిర్మాణ టెండర్లతో పాటు.. అమరావతి నిర్మాణాల కోసం నాబార్డ్ నుంచి 7వేల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతిపై అధికారులతో చర్చిస్తున్నారు.